ధనుంజయరెడ్డిని మచ్చలేని అధికారిగా జగన్ ప్రశంసించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ధనుంజయరెడ్డిని వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉంది. జగన్.. నీకు ధనుంజయరెడ్డిపై అంత ప్రేమ ఉంటే సీబీఐకి లేఖ రాయగలవా?- ధనుంజయరెడ్డి తప్పు చేయలేదు.. చేసి ఉంటే కేసు నమోదు చేయాలని కోరగలవా?. సినిమా డైలాగులు వాడితే తప్పేంటని అమాయకంగా ప్రశ్నిస్తున్నావా జగన్ ?. బోసడికే అనేది మాత్రం సినిమా డైలాగ్ కాదంటావా?.



సూటిగా, స్పష్టంగా నా ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పగలిగితే సంతోషం..